300 యూనిట్లలోపు విద్యుత్తు చార్జీల పెంపు?.. గృహ వినియోగదారులపై అధిక భారం
రేపు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన?నెలాఖరులో ఈఆర్సీకి నివేదిక సమర్పణ‘స్థానికం’ అయిపోగానే పెంపు నిర్ణయం!వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి కరెంటు చార్జీలు పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? సుదీర్ఘకాలంగా గృహ విద్యుత్తు వినియోగదారులపై పడని చార్జీల భారాన్ని ఇప్పుడు మోపేందుకు సమాయత్తమవుతున్నదా? తాజా పరిణామాలు అవుననే సంకేతమిస్తున్నాయి. 300 యూనిట్ల లోపు విద్యుత్తు టారిఫ్‌ను సవరించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్, నవంబర్ 23 : రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం…

