ఓదెల MEO వ్యాఖ్యల కలకలం
విద్యార్థిని ఆరోపణల నేపథ్యంలో… చర్యలపై సందేహాలు Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఇటీవల నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మండల విద్యాధికారి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టిన సమయంలో, సమావేశంలో జరిగిన ఈ వ్యాఖ్యలు ఉపాధ్యాయుల్లో కలకలం రేపాయి.సమావేశంలో MEO మాట్లాడుతూ, పెద్దపల్లి మండలంలోని ZPHS కనగర్తి పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడిపై, అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న…

