పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు.. 50% మించకుండా అమలు..!
50% మించకుండా అమలు.. రొటేషన్ విధానంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కోటా2011 జనగణన, 2024 కులగణన డేటాను ఆధారంగా చేసుకోవాలిపంచాయతీరాజ్ శాఖగైడ్లైన్స్.. జీవో 46 విడుదలవార్డు రిజర్వేషన్ల బాధ్యతఎంపీడీవోలకు, సర్పంచ్ రిజర్వేషన్లబాధ్యత ఆర్డీవోలకు అప్పగింతహైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలుకానున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించుకుండా చూసుకోవాలని పంచాయతీరాజ్శాఖ స్పష్టంచేసింది. రిజర్వేషన్ల ఖరారు కోసం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శనివారం ‘జీవో నం. 46’…

