అద్వైత్ పటేల్ అర్థ
జాతర్లకు వెల్లినప్పుడు అందరికీ కావల్సింది మంచి వసతి, రుచికరమైన భోజనం. ప్రసిద్ధ కొమురవెల్లి మల్లన్న జాతర సమయంలో…నేను, నా కుటుంబ సభ్యులతో వెళ్ళినపుడు వసతి విషయంలో కొంత ఇబ్బంది కలిగినప్పటికి… భోజన విషయంలో ఎటువంటి లోటు లేకుండా .. అభిరుచి పటేల్ హోటల్ మాకు పేరుకు తగ్గట్లుగా రుచికరమైన భోజనం అందించింది. అసలే దేవస్థానంలో ఉండే హోటళ్లు ఎలాంటి కల్తీ చేస్తారనో అనే భయం అందరిలో ఉంటుంది.వీటన్నింటికి పరిష్కారం హోటల్ అభిరుచి పటేల్.
ఎలాంటి కల్తీ లేకుండా అన్నీ వంటలు సురక్షితంగా, రుచిగా చేస్తారు. ఆర్డర్ ఇచ్చిన తరువాతే భోజనం తయారు చేస్తారు . వాడిన నూనె వాడకుండా సురక్షితంగా తయారుచేస్తారు.కాబట్టి అందరూ…ఈ సారి కొమురవెల్లి జాతరకు వెళ్ళినప్పుడు… అభిరుచి హోటల్ లో రుచికరమైన వంటలను ఆరగించండి.