This Week OTT Release: ఈ వారం ఓటీటీలో థ్రిల్లింగ్ చిత్రాలు.. అలరించే వెబ్‌సిరీస్‌లు
షరతులు లేని ప్రేమ గురించి కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (the girlfriend ott). రష్మిక, దీక్షిత్‌శెట్టి జంటగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్ర పోషించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి యువతను విశేషంగా ఆకట్టుకుందీ చిత్రం. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు నెలలు.. తొమ్మిది మంది మహిళల హత్యలు.. ఓ సీరియల్ కిల్లర్.. ఈ అంశాలతో రూపొందిన చిత్రం…


