హెలికాప్టర్ల నుంచి పారాసిటమల్ జారవిడుస్తూ పాముల్ని చంపుతున్న అమెరికా
గువామ్ దీవిలో ఉండే బ్రౌన్ ట్రీ స్నేక్ జాతి పాముల్ని చంపడానికి అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మనం జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసిటమల్ను హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తూ ఆ జాతి పాములపై యుద్ధమే చేస్తోంది అమెరికా.