‘ఆచార్య’ ట్రైలర్ వచ్చేసింది.. చిరు, చరణ్ లు కలిసి దుమ్ము రేపారు…
ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న ట్రైలర్ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి- రామ్చరణ్ కలిసి నటించిన చిత్రమిది.
ఏప్రిల్ 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రచార చిత్రాన్ని కొన్ని ముఖ్యమైన థియేటర్లతోపాటు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం.