దేశం లోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను (లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ గా పేరొందిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్) ని జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు..
దీని ద్వారా మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలైన ముంబై-పూణే లను కలుపుతుంది.. మొత్తం 21.8 కిలోమీటర్ల ఈ వంతెన ప్రయాణాన్ని రెండు గంటల నుంచి కేవలం 15-20 నిమిషాలకు తగ్గిస్తుంది..