cropped cp.jpeg
Latest
whatsapp image 2025 12 08 at 3.52.54 pm

ఆడపిల్ల పుడితే రూ.10,000.. ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చిత్రవిచిత్ర హామీలతో ఆకట్టుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా ఆరేపల్లిలో ఓ అభ్యర్థి గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కాప్రాయిపల్లిలో ఓ అభ్యర్థి ఆడపిల్ల పుడితే రూ.2వేలు, తీజ్ పండుగకు రూ.20వేలు, అంత్యక్రియలకు రూ.5వేలు వంటి హామీలను ప్రటించారు.

Read More
untitled design 47 1 780x470

గ్రామపంచాయతీ ఎలక్షన్స్ ముంగిట IPS లా బదిలీలు

IPS బదిలీలు (G.O.Rt.No.1632 / 21-11-2025) తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు ఈ రోజు భారీ ఎత్తున చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 32 మంది కీలకస్థాయి పోలీసు అధికారులను తరలిస్తూ G.O.Rt.No.1632ను విడుదల చేసింది. బదిలీలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. క్ర.సం అధికారి పేరు & బ్యాచ్ పూర్వ పోస్టింగ్ కొత్త పోస్టింగ్1 దేవేంద్ర సింగ్ చౌహాన్ (1997) ADGP, మల్టిజోన్-II ADGP (Personnel) & అదనపు చార్జ్ మల్టిజోన్-II2 జె. పరిమళ హానా నూతన్ జాకబ్…

Read More
3fcac87f 63e5 4833 b782 852aa3041870

పంచాయతీ ఎన్నికలకు.. నవంబర్ 25 కల్లా నోటిఫికేషన్‌

రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదికపార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకున్నది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ 50 శాతంలోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన వెంటనే.. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి.. రిజర్వేషన్లను ఫైనల్ చేసి పబ్లిష్…

Read More