తెలంగాణ 2026–27 బడ్జెట్‌కు మంత్రి వివేక్ ప్రశంసలు.. సంక్షేమం-ఉపాధి కేంద్రంగా సమగ్ర అభివృద్ధి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌పై కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జీ వివేక్ వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు.
Read More