Free Skill Training and Employment Assistance Programme

“ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి సహాయత కార్యక్రమము”

CIPET (Central Institute of Petrochemicals Engineering & Technology)
NTPC – రామగుండం కి 25 నుండి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న, యువతి యువకులకు సిపెట్ చర్లపల్లి వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ‘ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి సహాయత కార్యక్రమము’

పదవ తరగతి , ఇంటర్మీడియట్, ఐటిఐ లేదా డిప్లమా చదువుకుని ఖాళీగా ఉండి, గుర్తింపు పొందిన సంస్థలలో, పరిశ్రమల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కోసం,
హైదరాబాద్ లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ (సీఎస్ టీఎస్) స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతుంది .

ఇవి జాబ్ ఓరియెంటెడ్ ప్రోగ్రాంలు ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు. ఎన్ టిపిసి లిమిటెడ్, రామగుండం వీటిని సీఎస్ఆర్ పథకం స్పాన్సర్ చేస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్లాస్టిక్స్ అండ్ అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఆసక్తి గల మహిళలు, ఈడబ్ల్యూఎస్, ఓబిసి, ఎస్సీ, ఎస్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

          కోర్సులు

1.మెషీన్ ఆపరేటర్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్

కోర్స్ పూర్తి చేసిన అనంతరం లభించే సర్టిఫికెట్ యొక్క ఉపయోగాలు

1.మల్టి నేషనల్ కంపెనీ లో ఉద్యోగ అవకాశం

  1. విదేశాలకు వెళ్లే అవకాశం
  2. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు, లోనులు లభిస్తాయి

హైదరాబాద్ లోని చర్లపల్లి లో పూర్తిగా ఉచితంగా అందించబడే కేంద్ర ప్రభుత్వ సంస్థ యొక్క నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ కల్పన కార్యక్రమంలో భాగస్వాములు కండి. యువతీ యువకులకు భోజనం,యూనిఫామ్, బ్యాగ్,స్టడీ మెటీరియల్, మరియు వసతి సదుపాయం కూడా ఉచితంగా అందించబడును.
కావాల్సిన డాకుమెంట్స్
1.CASTE CERTIFICATE
2.INCOME CERTIFICATE
3.EDUCATION QUALIFICATION CERTIFICATE

  1. ADHAR CARD
    5.PASS PHOTOS-4
    అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: 26-12-2022

మరిన్ని వివరాలు కొరకు
S.గోవిందా
99593 33417
కోర్సు కోఆర్డినేటర్ ను సంప్రదించగలరు.