జమ్మికుంట రైల్వే స్టేషన్ లో అయోమయం..రైళ్ల రాకపోకల డిస్ ప్లే బోర్డు ప్రదర్శనలో గందరగోళం
కరీంనగర్ జిల్లాలో రైల్వే అధికారుల నిర్వాకం ప్రయాణికులను గందరగోళ పర్చింది. రైళ్ల రాకపోకల డిస్ ప్లే బోర్డు ప్రదర్శనలో రైల్వే అధికారులు నిర్లక్ష్యంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు.
Read More