దురాక్రమణలు, అక్రమ నిర్మాణాల మీద RFCL కన్నెర్ర
దురాక్రమణలు, అక్రమ నిర్మాణాల మీద RFCL కన్నెర్ర చేసింది. సంస్థ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కూల్చి వేతకు సిద్దమయ్యారు. స్వచంధంగా తొలగించుకొవాలని హెచ్చరించనిప్పటికీ, RFCL కర్మాగారం, టౌన్ షిప్ ను అనుకొని ఉన్న, 39 డివిజన్ లొని శాంతి నగర్ లో, RFCL కు చేందిన భూమిలొకి కొన్ని ఇళ్ళను నిర్మించుకొన్న వారికి సమయం ఇచ్చామని, తొలగించాలని సూచించారు, లేని పక్షంలొ కూల్చి వేస్తామని హెచ్చరించారు…
కాగా, మంగళవారం సంస్థ కు చెందిన భూమిలొ పొల్స్ ను పాతిగా…ఈ పొల్స్ ప్రొక్ లైనర్స్ తొ rfcl సెక్యురీటి తొలగించారు.