Accreditation Card | జర్నలిస్టులకు సర్కార్ ధోకా.. అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోత
Accreditation Card | రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులను కాంగ్రెస్ సర్కారు దారుణంగా వంచించింది. జర్నలిస్టులు స్టేటస్ సింబల్‌గా భావించే అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోతపెట్టింది. Accreditation Card
Read More