World Boxing Cup

HyderabadInternationalNationalSports

తెలంగాణ అమ్మాయి పసిడి పంచ్👊

హైదరాబాద్:నవంబర్ 21ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది.

Read More