ఈ పంట వేస్తె ఆరోగ్యం, అధిక ఆదాయం
కేవలం వరి మాత్రమే పండించి నష్ట పోతున్న రైతన్నలకు బాసటగా నిలుస్తున్నారు, వ్యవసాయ విస్తరణ అధికారి, గాండ్ల సంతోష్.
ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల లాభాలను వివరించి వారిలో ఆత్మ విశ్వాసం కలిగిస్తున్నాడు. సంతోష్ సలహాతో వడ్ల ఆనంద్ అనే రైతు రెండు గుంటల్లో వెల్లుల్లి సాగు చేసి విజయపధం వైపు ఎలా అడుగులు వేస్తున్నాడో చూడండి.