India Re-Elected to Codex Executive Committee; Secures Unanimous Mandate for Collaborative Global Food Governance

India has concluded a productive session at the 48th Codex Alimentarius Commission (CAC48), securing a unanimous mandate that highlight its commitment to collaborative global food governance, focusing on efficiency, data management, and the development of equitable standards. The Indian delegation led by Shri Rajit Punhani, Chief Executive Officer of the Food Safety and Standards Authority…

Read More
c682c385 fcb4 4797 a53e ac2f641f315c

డిసెంబర్ కన్నా ముందే చలి.. జనజీవనం అస్తవ్యస్థం!

తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలోని ఆదిలా బాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలపై చలి పంజా విసురుతోంది. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి, గ్రామీణ, గిరిజన వర్గాలను గజగజ వణికిస్తున్నాయి. డిసెంబర్ ప్రవేశించక ముందే ఈ తీవ్రత ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి వీస్తున్న చల్లని గాలుల దాడికి ఈ ప్రాంతం అతలాకుతలమవుతోంది. వాతావరణంలో ఈ అసాధారణ…

Read More

ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత

హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సిద్దిపేట జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ (అసలు పేరు అందె ఎల్లయ్య) చదువులేమీ లేకపోయినప్పటికీ కవిత్వంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. గొర్రెల కాపరిగా, తరువాత భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగించిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో…

Read More

40వ రోజుకు చేరుకున్న అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ 40వ రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలగడంతో ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి సెనెటర్లు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై సెనెట్‌లో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య అంగీకారం కుదరకపోవడంతో గత నెల 1 నుంచి అమెరికాలో షట్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రభుత్వ షట్‌డౌన్‌ కారణంగా శనివారం ఆ దేశంలో 1,400కిపైగా విమానాలు రద్దయ్యాయి. 6,000కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. 40 విమానాశ్రయాల్లో ఎయిర్‌ ట్రాఫిక్‌ను 4 శాతం మేరకు…

Read More