untitled design 47 1 780x470

గ్రామపంచాయతీ ఎలక్షన్స్ ముంగిట IPS లా బదిలీలు

IPS బదిలీలు (G.O.Rt.No.1632 / 21-11-2025) తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు ఈ రోజు భారీ ఎత్తున చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 32 మంది కీలకస్థాయి పోలీసు అధికారులను తరలిస్తూ G.O.Rt.No.1632ను విడుదల చేసింది. బదిలీలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. క్ర.సం అధికారి పేరు & బ్యాచ్ పూర్వ పోస్టింగ్ కొత్త పోస్టింగ్1 దేవేంద్ర సింగ్ చౌహాన్ (1997) ADGP, మల్టిజోన్-II ADGP (Personnel) & అదనపు చార్జ్ మల్టిజోన్-II2 జె. పరిమళ హానా నూతన్ జాకబ్…

Read More
400343 mao letter

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ..

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విదుల చేసింది. పోలీసులు నిరాధులపై ఫేక్ ఎన్ కౌంటర్లు చేశారంటూ మావోయిస్టు సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ లేఖ రాశారు. ఎన్ కౌంటర్లను నిరసిస్తూ ఈనెల 23న దేశ వ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేతలు హిడ్మ, ఏవోబీ రీజినల్ కమిటీ సభ్యులు రాజే, టెక్ శంకర్ సహా పలువురిని పట్టుకొని ఫేక్ ఎన్ కౌంటర్లు చేశారని ఆరోపించారు. విజయవాడలో నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకొని…

Read More
whatsapp image 2025 11 21 at 4.49.16 pm

ఫార్ములా ఈ కార్ రేసులో నన్ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేడు: మాజీ మంత్రి కేటీఆర్!

హైదరాబాద్:నవంబర్ 21ఫార్ములా-ఈ కార్‌ కేసులో గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, మాజీ మంత్రి,కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేటీఆర్ స్పం దించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. చేసుకోనివ్వండి. నేను తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకు కూడా నేను రెడీ అయ్యా. ఇంతకు మించి చెప్పేదేం లేదు. అయినా, సీఎం రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయడు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో…

Read More
whatsapp image 2025 11 21 at 4.49.04 pm

ఈనెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం

హైదరాబాద్:నవంబర్ 21తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధ్యక్షతన ఈనెల 25న సెక్రటేరియట్‌ లో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమా వేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్‌పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్‌లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధ తపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్…

Read More
annapurna studio 84b2833f40 v jpg 625x351 4g

GHMC Notices: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్‌ ఫీజును పూర్తి స్థాయిలో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్, నవంబర్ 21: అన్నపూర్ణ స్టూడియో (Annpurna Studio), రామానాయుడు స్టూడియోలకు (Ramanaidu Studio) బల్దియా (GHM) బిగ్‌షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్‌ ఫీజుకు సంబంధించి రెండు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు బల్దియా గుర్తించింది. అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువ…

Read More
ss abhijit banerjee 1c

Telangana: Nobel laureate, former RBI Guv in advisory council for ‘Vision 2047’

Hyderabad: The government of Telangana has constituted an advisory council comprising eminent personalities from diverse fields for ‘Telangana Rising: Vision 2047’. Nobel laureate Abhijit Banerjee, former IAS officers Aruna Roy and Harsh Mandar, former Reserve Bank of India Governor (RBI) Governors D. Subbarao and Raghuram Rajan, Biocon chairperson Kiran Mazumdar Shaw and former chief economic…

Read More
whatsapp image 2025 11 20 at 11.04.06 am (1)

బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీం తీర్పు

స్పష్టత ఇవ్వనున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌తో మొదలైన రాజ్యాంగ వివాదం గవర్నర్లకు గడువు విధించవచ్చా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకాలకు రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి విధించవచ్చా, లేదా అనే కీలక అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు స్పష్టత ఇవ్వనుంది. ఈ అంశం దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగబద్ధమేనని కొందరు వాదిస్తుండగా,…

Read More
whatsapp image 2025 11 20 at 11.04.06 am

హైదరాబాద్ ‘పిస్తా హౌస్’ యజమానింట్లో కోట్ల కొలదీ నగదు గుర్తింపు

హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఐటీ దాడులు పన్నుల ఎగవేత ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు పిస్తాహౌస్‌ యజమాని నివాసంలో రూ.5 కోట్ల నగదు గుర్తింపు కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించడంతో కలకలం రేగింది. పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పిస్తాహౌస్, మెహ్‌ఫిల్, షాగౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో…

Read More
whatsapp image 2025 11 20 at 11.04.05 am (1)

ఆగని పైరసీ.. కొత్తగా ఐబొమ్మ వన్..!!

ఆన్లైన్లో ‘ఐబొమ్మ వన్’ అనే కొత్త పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. ఈ సైట్లో కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Read More
whatsapp image 2025 11 20 at 11.04.05 am

ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్.. వెలుగులోకి అంతర్జాతీయ పైరసీ దందా

నెల రోజుల క్రితం మరో ముఠాలోని ఐదుగురి అరెస్ట్ సినిమా పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా విదేశీ ఐపీ అడ్రస్‌లతో కొత్త ముఠాల పైరసీ దందా మరిన్ని ముఠాలపై దృష్టి సారించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్న పైరసీ ముఠాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డిజిటల్ మీడియాను హ్యాక్ చేసి, కాపీరైట్ రక్షణ ఉన్న సినిమాలను వివిధ వెబ్‌సైట్ల ద్వారా…

Read More