IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై కేంద్రం చర్యలు.. సీఈఓపై వేటు తప్పదా..?
ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. కొన్ని రోజులుగా కొనసాగుతోన్న సంక్షోభం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
Read More