screenshot 2025 11 23 182911

Chief Minister Revanth Reddy Reviews Arrangements for Telangana Rising Global Summit

Chief Minister Revanth Reddy conducted an inspection of the preparations for the upcoming Telangana Rising Global Summit at Bharat Future City. Scheduled for December 8 and 9, the event promises to draw representatives from across the globe. During his review, the Chief Minister offered multiple recommendations to the organising officials, emphasising the need for arrangements…

Read More
whatsapp image 2025 11 23 at 10.31.18 am

జీవో 46తో బీసీలకు సర్కార్‌ దగా

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి: ఆర్‌ కృష్ణయ్యరవీంద్రభారతి, నవంబర్‌ 22: ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండేండ్లుగా నమ్మబలికిన కాంగ్రెస్‌ సర్కారు.. చివరకు బీసీలను నట్టేట ముంచింది’ అని ఎంపీ, బీసీ జాక్‌ చైర్మన్‌ ఆర్‌ కృష్ణయ్య, రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభు త్వం జీవో46ను విడుదల చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తంగా 50 శాతంలోపే…

Read More
whatsapp image 2025 11 22 at 8.49.56 am

ఏ ఊరు ఎవరికి.?..సర్పంచ్ రిజర్వేషన్లపై గ్రామాల్లో చర్చ

రొటేషన్ లో మారనున్న రిజర్వేషన్లురెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశంరాష్ట్రంలోని12,760 గ్రామాల్లో ఉత్కంటసర్పంచ్ రిజర్వేషన్లు ఫైనల్ చేసే బాధ్యత ఆర్డీవోలకు వార్డు మెంబర్ల బాధ్యత ఎంపీడీవోలకుసమాన జనాభా ఉంటే లాటరీ ద్వారా ఖరారుఆరాదీస్తున్న ఆశావహులుపంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. అయితే పాత రిజర్వేషన్ల శాతం ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు 50 శాతం పరిమితితో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది….

Read More
whatsapp image 2025 11 22 at 8.49.32 am

Panchayat elections: సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు

కలెక్టర్లకు డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికరిజర్వేషన్ల ఖరారుకు నేడు మార్గదర్శకాలు హైదరాబాద్‌, నవంబరు 22: గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్ధమవుతోంది. డెడికేటెడ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. బీసీ రిజర్వేషన్లు 23శాతం చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్‌ కమిషన్‌ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా, దాన్ని మంత్రులకు పంపి ఆమోదముద్ర పడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఆ కమిషన్‌ నివేదికను…

Read More
screenshot 2025 11 21 215041

President Draupadi Murmu Arrives in Hyderabad

Indian President Draupadi Murmu has made her arrival in Hyderabad, landing at Begumpet Airport via a special flight. She was warmly welcomed by Governor Jishnu Dev Varma and Chief Minister Revanth Reddy upon her arrival. The event was attended by Union Minister Kishan Reddy, Minister Ponnam Prabhakar, GHMC Mayor Gadwala Vijayalakshmi, Government Chief Secretary Ramakrishna…

Read More
screenshot 2025 11 21 214350

Telangana assembly speaker inaugurates Indiramma Houses in Vikarabad

Gaddam Prasad Kumar, the Speaker of the Telangana State Legislative Assembly and MLA for Vikarabad Constituency, inaugurated the Indiramma House at Venkatapur Tanda within the Vikarabad Municipal Corporation. During the event at the MLA camp office, he distributed documentation for 29 Indiramma Houses to tribal children from Madanapalle village, Vikarabad Mandal. The inauguration was attended…

Read More
whatsapp image 2025 11 21 at 4.49.04 pm

ఈనెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం

హైదరాబాద్:నవంబర్ 21తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధ్యక్షతన ఈనెల 25న సెక్రటేరియట్‌ లో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమా వేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్‌పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్‌లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధ తపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్…

Read More
whatsapp image 2025 11 19 at 9.14.22 pm (1)

పంచాయితీ ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్!

హైదరాబాద్:నవంబర్ 19తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయితీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసీ, షెడ్యూల్ ప్రకటించింది రేపటి నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాను సవరించాలని నిర్ణయించింది.. రేపు 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల తప్పుల సవరణ 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం 23న తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం…

Read More
whatsapp image 2025 11 19 at 9.14.22 pm

బీసీలకు 42% రిజర్వేషన్ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జోరుగా స్టార్ట్!

తెలంగాణ మంత్రివర్గం బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (బీసీ) సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎప్పటి నుంచో స్తంభించిపోయిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు మళ్లీ ప్రాణం పోసినట్లయింది. ఈ నిర్ణయం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి.ప్రస్తుతం రిజర్వేషన్ల మొత్తం పరిమితిని 50 శాతంలోపు ఉంచుతూ ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రెండు రోజుల్లోనే తుది నివేదిక సమర్పించనుంది….

Read More
whatsapp image 2025 11 19 at 9.14.21 pm (1)

సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..!!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్ ప్రకటించింది.. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. స్పెషల్ డ్రైవ్ నవంబర్ 20న ఓటర్ల దరఖాస్తులు,అభ్యంతరాల స్వీకరణ,తప్పుల సవరణనవంబర్ 22న ఓటర్ల దరఖాస్తులు,అభ్యంతరాల పరిష్కారంనవంబర్ 23న తుది ఓటర్ల జాబితా,పోలింగ్ కేంద్రాల ప్రచురణ3 విడతల్లో సర్పంచ్‌ ఎన్నికలు మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేలా సర్కారు ప్లాన్‌…

Read More