మార్చి నుంచి మెహదీపట్నంలో తేలిపోవచ్చు…! రూ. 32 కోట్లతో 340 మీటర్ల స్కైవాక్ రెడీ
హైదరాబాద్ సిటీ :మెహదీపట్నం చౌరస్తాలో హెచ్‌ఎండీఏ నిర్మిస్తున్న అత్యాధునిక స్కైవాక్ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.
Read More