cropped cp.jpeg
Latest

Heart Attack: ఎల్బీనగర్‌ పీఎస్‌లో గుండెపోటుతో ఎస్సై మృతి

screenshot 2025 12 03 180411

ఎల్బీనగర్(హైదరాబాద్): ఎల్బీనగర్ పోలీసెస్టేషన్లో ఎస్సై సంజయ్ సావంత్ (58) గుండెపోటుతో మృతిచెందారు. పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండటంతో మంగళవారం రాత్రి పీఎస్లోనే ఆయన నిద్రించారు. ఈ క్రమంలో ఎస్సైకు గుండెపోటు రావడంతో చనిపోయారు. నాచారంలో నివాసముండే సంజయ్ సావంత్.. నేడు అబ్దుల్లాపూర్మెట్లో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంది.

ఎస్సై మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link