నేడు రిజర్వేషన్ల గెజిట్లు
జిల్లాల వారీగా సిద్ధం చేసిన అధికారులుకార్యాలయంలో హార్డ్ కాపీలు ఇవ్వాలని పీఆర్‌ఆర్డీ ఆదేశాలుగెజిట్ల తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు విచారణ ఎన్నికలపై సంసిద్ధతపై ఇప్పటికే ఏజీకి పంచాయతీరాజ్ నోట్‌హైదరాబాద్, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు ఆదివారమే పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆర్డీవోలు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను నిర్ణయించారు. ఈ మేరకు ఆయా రిజర్వేషన్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఈ…

