Peddapally: Canara Bank new Branch opened

ప్రజలు బ్యాంక్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి: ఏ జీ ఎం మాధవి

కెనరా బ్యాంక్ పెద్దపల్లి శాఖ నూతన ప్రారంభోత్సవం.

పెద్దపల్లి పట్టణం, శాంతినగర్ సమీపంలో కెనరా బ్యాంక్ నూతన శాఖను AGM K S.మాధవి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ప్రజలు బ్యాంక్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, బ్యాంకు అందిస్తున్న గృహ, వాహన, MSME రుణాలు సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బ్యాంక్ మేనేజర్ అంజనీ కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.