cropped cp.jpeg
Latest

మంత్రి సీతక్క జిల్లాలో బరి తెగించిన ఇసుక మాఫియా

screenshot 2025 11 28 212637

ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన ప్రజలు

ఇసుక రీచ్ వెంటనే ఆపాలని పురుగుల మందు డబ్బాలతో ప్రధాన రహదారిపై బైఠాయింపు

ఆందోళనకు దిగిన గ్రామస్తులపై దాడి చేసిన ఇసుక సొసైటీ సభ్యులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలోని ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా రహదారిపై బైఠాయించి నిరసనకు దిగిన గిరజనులు, ఇతర గ్రామస్తులు

ఇసుక లారీల వల్ల పంట పొలాలు, రోడ్లు నాశనం అవుతున్నాయని, వెంటనే ఇసుక రీచ్ ఆపాలని గ్రామస్తుల డిమాండ్

గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు చేసిన దాడిలో గాయపడిన మహిళ, బాధిత మహిళను ఆసుపత్రికి తరలించిన స్థానికులు

ములుగు జిల్లా కలెక్టర్ ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని, ప్రభుత్వ పెద్దలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link