సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.
సింగరేణి భవన్ లో రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసిన జేఎన్టీయూ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్. సింగరేణి వెబ్ సైట్ www.scclmines.com లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు. పరీక్ష నిర్వహించిన వారం రోజుల్లోనే ఫలితాల విడుదల డైరెక్టర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్.
177 పోస్టుల కోసం పరీక్ష రాసిన 77898 మందిలోఅర్హత సాధించిన 49328 మంది మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్కులు కలుపుతూ నిర్ణయం. వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా విడుదల చేస్తాం: డైరెక్టర్ (పర్సనల్) శ్రీ ఎస్.చంద్రశేఖర్