విద్యుత్ ఆదాలో సింగరేణి సంస్థ నిర్లక్ష్యం

.గోదావరిఖని RG-1 ఏరియా విఠల్ నగర్ ప్రాంతంలో ఉన్న వీధి దీపాలు గత కొన్ని రోజులుగా నిరంతరం వెలుగుతునే ఉన్న పరిస్థితి నెలకొంది. విద్యుత్ ఆధాలో పట్టణ ప్రజలే కాకుండా అధికారుల బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉందని విఠల్ నగర్ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ఈ విషయాన్నీ అధికారులు పట్టించుకోని వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రాంత వాసులు కోరుతున్నారు.