Statue of Equality: సమతా మూర్తి విగ్రహం

హైదరాబాద్ శివార్ల‌లో ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద రామానుజాచార్యుల విగ్రహం ప్రారంభానికి అంతాసిద్ధమైంది. అసలు రామానుజాచార్యులు ఎవరు? ఆయనవైశిష్ట్యం ఏంటి?