తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ బండరాళ్లు

whatsapp image 2025 11 18 at 6.04.30 pm

తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిపై బండరాయి తలపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని లోకేష్గా గుర్తించారు. ఇతను తిరుమల లగేజ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. లోకేష్ ప్రస్తుతం బోర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘాట్ రోడ్డులో ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *