కూల్చాలనుకుంటే..కాసులు కురిపిస్తోంది

హబ్సిగూడ: రామంతాపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించి 60 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరింది. కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో ఒక డైరెక్టర్ చూసి జైలు సన్నివేశాలకు బాగుందని తన మొదటి చిత్రం షూటింగ్ ఇక్కడ చేశారు. ఆ తర్వాత వరుసగా భారీ చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. హీరో, విలన్ చేసే పోరాట దృశ్యాలు, ఖైదీలు కూరగాయలు కోయడం, బట్టలు ఉతికే సన్నివేశాలకు అనువుగా ఉంటుంది. చుట్టూ ప్రహరీ ఉండటంతో షూటింగ్…

Read More
whatsapp image 2025 11 12 at 12.50.20 pm

ఉర్రూతలూగిస్తోన్న హారర్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్

హైదరాబాద్:హారర్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్! అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘12A రైల్వే కాలనీ’ చిత్ర ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌లో అల్లరి నరేష్ పోషించిన కార్తిక్ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. అతడు మాత్రమే ఒక రహస్యమైన ఆత్మసంబంధ అనుభూతిని గుర్తించగలడు. సస్పెన్స్, మిస్టరీ, హారర్ ఎలిమెంట్స్‌ మిళితమైన ఈ ట్రైలర్‌కి అభిమానుల…

Read More