screenshot 2025 11 23 182911

Chief Minister Revanth Reddy Reviews Arrangements for Telangana Rising Global Summit

Chief Minister Revanth Reddy conducted an inspection of the preparations for the upcoming Telangana Rising Global Summit at Bharat Future City. Scheduled for December 8 and 9, the event promises to draw representatives from across the globe. During his review, the Chief Minister offered multiple recommendations to the organising officials, emphasising the need for arrangements…

Read More
whatsapp image 2025 11 23 at 10.31.42 am

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. మూఢనమ్మకాలే కారణమా..?

అంబర్‌పేట-మల్లికార్జున్ నగర్‌లో తీవ్ర విషాదం ఉరేసుకుని దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి, కూతురు శ్రావ్య మృతి మూఢనమ్మకాలే ఆత్మహత్యకు కారణమని అనుమానం కొన్ని రోజుల క్రితమే పెద్ద కూతురు ఆత్మహత్య దేవుడు పిలుస్తున్నాడని..మేము కూడా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తామని చుట్టుపక్కల వాళ్లతో చెప్పినట్లు సమాచారం

Read More
whatsapp image 2025 11 23 at 10.31.27 am

హైదరాబాద్‌లో నకిలీ లేడీ కానిస్టేబుల్ వ్యవహారం కలకలం సృష్టించింది.

మేడ్చల్ జిల్లాకు చెందిన ఉమాభారతి (21) అనే యువతి, పోలీస్ ఉద్యోగం రాకపోయినా.. ఖాకీ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించింది. ఉమాభారతి సచివాలయం, వీఐపీ మీటింగ్‌లతో పాటు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల బందోబస్తుల్లో కూడా పాల్గొన్నట్లు తేలింది. నవంబర్ 21న సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి అధికారులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పోలీస్ మోజుతో చేసిన ఈ సాహసానికి మాదాపూర్ పోలీసులు యువతిని అరెస్ట్ చేసి.. కేసును జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు.

Read More
whatsapp image 2025 11 23 at 10.31.18 am

జీవో 46తో బీసీలకు సర్కార్‌ దగా

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి: ఆర్‌ కృష్ణయ్యరవీంద్రభారతి, నవంబర్‌ 22: ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండేండ్లుగా నమ్మబలికిన కాంగ్రెస్‌ సర్కారు.. చివరకు బీసీలను నట్టేట ముంచింది’ అని ఎంపీ, బీసీ జాక్‌ చైర్మన్‌ ఆర్‌ కృష్ణయ్య, రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభు త్వం జీవో46ను విడుదల చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తంగా 50 శాతంలోపే…

Read More
whatsapp image 2025 11 23 at 10.27.01 am

పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు.. 50% మించకుండా అమలు..!

50% మించకుండా అమలు.. రొటేషన్ విధానంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కోటా2011 జనగణన, 2024 కులగణన డేటాను ఆధారంగా చేసుకోవాలిపంచాయతీరాజ్ శాఖగైడ్లైన్స్.. జీవో 46 విడుదలవార్డు రిజర్వేషన్ల బాధ్యతఎంపీడీవోలకు, సర్పంచ్ రిజర్వేషన్లబాధ్యత ఆర్డీవోలకు అప్పగింతహైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలుకానున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించుకుండా చూసుకోవాలని పంచాయతీరాజ్శాఖ స్పష్టంచేసింది. రిజర్వేషన్ల ఖరారు కోసం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శనివారం ‘జీవో నం. 46’…

Read More
417366 whatsapp image 2025 11 21 at 160913

HYDRAA recovers ₹700-Crore encroached land in Kondapur, fences off 4 acres of park space

HYDRAA’s intervention came after the Sri Venkateswara HAL Colony Residents Welfare Association lodged a complaint through the Prajavani grievance platform Hyderabad: The Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA) on Friday safeguarded nearly 4 acres of government land in Kondapur, valued at around Rs 700 crore. The land, earmarked for parks and public amenities,…

Read More
whatsapp image 2025 11 22 at 1.17.56 pm (1)

తిరుమల ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వ్యాఖ్యలు.. తీవ్ర వివాదం

ఇటీవల భర్త, స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లిన శివజ్యోతి క్యూ లైన్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకరమ్మ రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ వ్యాఖ్యలు ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క్యూ లైన్‌లో స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు…

Read More
whatsapp image 2025 11 22 at 1.17.32 pm

మహిళ అసిస్టెంట్ పైలెట్ పై అత్యాచారం?

హైదరాబాద్:నవంబర్ 22మహిళా అసిస్టెంట్ పైలెట్ పై ఓ పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయింది.. తెలిసిన వివరాల ప్రకారం.. విమానయాన సంస్థలో పని చేస్తున్న యువతిపై పైలట్ అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోహిత్ శరణ్, అనే వ్యక్తి బేగంపేట విమానాశ్రయంలో పైలట్‌గా పని చేస్తున్నాడు….

Read More
whatsapp image 2025 11 22 at 11.50.44 am

త్వరలో కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ పూర్తి

పనుల స్థితి: 96% పనులు పూర్తి సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోరిక మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త రైల్వే స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయి. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి రోజూ వేలాదిగా భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం కొమురవెల్లి వెళ్తుంటారు. నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవనుంది.

Read More