whatsapp image 2025 11 24 at 3.32.21 pm

ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

​బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం (నవంబరు 24) తుదిశ్వాస విడిచారు.​గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో (Respiratory issues) బాధపడుతున్నారు.​అక్టోబరు 31న అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.​గతంలో రొటీన్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లామని, ఆరోగ్యం నిలకడగా ఉందని హేమ మాలిని, సన్నీ డియోల్ తెలిపినప్పటికీ.. నేడు ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు.

Read More
whatsapp image 2025 11 24 at 1.14.29 pm (1)

హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్‌ పెట్టిన పోలీసులు

హైదరాబాద్, నవంబర్ 24: డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా…

Read More
whatsapp image 2025 11 24 at 1.14.29 pm

అంగట్లో బోగస్ విద్యా సర్టిఫికెట్లు..

టెన్త్ 50 వేలు, ఇంటర్ 75 వేలు, డిగ్రీ 1.20 వేలు.. బిటేక్ ఫేక్ సర్టిఫికెట్స్.. అప్రమత్తంగా ఉండాలని సూచన! ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో… నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి అవసరం ఉన్నవారికి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.కేసు వివరాలను ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిమితిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్‌…

Read More
whatsapp image 2025 11 24 at 1.12.39 pm

పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో ఉడాయించిన యువతి

రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో పరార్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన విజయవాడకు చెందిన యువతి సంబంధం యువతి తల్లిదండ్రులు, బంధువులు అంతా ఫేక్ అని ఆలస్యంగా తెలుసుకున్న వరుడు గతంలో మరో ఇద్దరు యువకులను సైతం పెళ్లి పేరుతో మోసం చేసినట్లు గుర్తింపు.

Read More
whatsapp image 2025 11 24 at 1.12.12 pm

కాజీపేట: రైలులో 20 తులాల బంగారం చోరీ

కాజీపేట: రైలులో 20 తులాల బంగారం చోరీవిశాఖపట్టణం-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఏ-2 కోచ్ 20 తులాల బంగారం చోరీకి గురైనట్టు బాధితులు జీఆర్పీకి ఫిర్యాదు చేశారు. విశాఖకు చెందిన శారదాంబ, చిన్నమ్నాయుడు దంపతులు రాత్రి నిద్రలో ఉండగా బ్యాగులోని బంగారం మాయమైంది. కాజీపేటకు రాగానే చోరీ విషయం గుర్తించారు. కాచిగూడలో చేసిన ఫిర్యాదు కాజీపేట జీఆర్పీకి బదిలీ అయిందని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు.

Read More
whatsapp image 2025 11 24 at 1.11.55 pm

✒️- తెలంగాణలో టీం SBI పేరుతో వందల WhatsApp గ్రూపులు హ్యాక్

తెలంగాణలో ఏపీకే ఫైల్‌ స్కామ్‌ కలకలం రేపుతోంది. ‘కేవైసీ అప్‌డేట్ చేయకపోతే మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ అవుతుంది’ అంటూ టీం ఎస్బీఐ పేరుతో వందల వాట్సాప్ గ్రూపులకు నకిలీ సందేశాలు పంపించారు. లింక్‌ను నొక్కిన వెంటనే బాధితుల ఫోన్లు హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లి, అదే సందేశం ఆటోమేటిక్‌గా ఇతర గ్రూపులకు పంపబడుతోంది. ఆదివారం అధికారులు, మీడియా, విద్యార్థుల గ్రూపులు కూడా ప్రభావితమయ్యాయి. ఫోన్ల డేటా నేరగాళ్లకు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలువురు పోలీసులకు, 1930…

Read More
whatsapp image 2025 11 24 at 8.11.28 am

ఔటర్ రింగ్ రోడ్డు ‌పై కారు దగ్ధం, సజీవదహనమైన డ్రైవర్

హైదరాబాద్ – శామీర్‌పేట్ సమీపంలో ఓఆర్అర్‌పై ఎకో స్పోర్ట్ కారులో చెలరేగిన మంటలు, తప్పించుకునేందుకు అవకాశం లేక కారులోనే సజీవదహనమైన డ్రైవర్.

Read More
whatsapp image 2025 11 20 at 11.04.06 am (1)

భారతదేశ 53వ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి గా : జస్టీస్ సూర్యకాంత్

ఢిల్లీ: 24 నవంబర్, 53వ CJI గా జస్టీస్ సూర్య కాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. Feb 9 2027 వరకు ఆయన ఈ పదవి లో కొనసాగనున్నారు. జస్టిస్ సూర్యకాంత్‌: హిసార్‌ గ్రామం నుంచి దేశ అత్యున్నత న్యాయ స్థానం వరకూ చేసిన ప్రస్థానం ఈ కథనంలో తెలుసుకుందాం. భారత న్యాయవ్యవస్థలో అత్యంత గౌరవనీయమైన స్థానమైన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) పదవికి చేపట్టిన జస్టిస్…

Read More
whatsapp image 2025 11 24 at 8.09.30 am

నేడు రిజర్వేషన్ల గెజిట్లు

జిల్లాల వారీగా సిద్ధం చేసిన అధికారులుకార్యాలయంలో హార్డ్‌ కాపీలు ఇవ్వాలని పీఆర్‌ఆర్డీ ఆదేశాలుగెజిట్ల తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు విచారణ ఎన్నికలపై సంసిద్ధతపై ఇప్పటికే ఏజీకి పంచాయతీరాజ్‌ నోట్‌హైదరాబాద్‌, నవంబర్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు ఆదివారమే పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆర్డీవోలు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు స్థానాల రిజర్వేషన్లను నిర్ణయించారు. ఈ మేరకు ఆయా రిజర్వేషన్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఈ…

Read More
whatsapp image 2025 11 24 at 8.09.29 am

Panchayat Election: నేడో.. రేపో.. నగారా..!

పంచాయతీ, వార్డుల రిజర్వేషన్లపై జిల్లాల్లో గెజిట్‌ల జారీ నేడు ఎస్‌ఈసీకి అందజేయనున్న పీఆర్‌ హైదరాబాద్‌, నవంబరు 23 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నెల 26న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణను సైతం తొందర్లోనే పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి.. ఆయా జిల్లాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ…

Read More