whatsapp image 2025 11 24 at 1.13.41 pm

💥ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన..🖊️

హైదరాబాద్, నవంబర్ 24: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొంది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బస్వరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన…

Read More
125487934

దుబాయ్ ఎయిర్‌షోలో భారత టేజాస్ యుద్ధవిమానం కూలి పైలట్ మృతి

దుబాయ్, నవంబర్ 21:అంతర్జాతీయ దుబాయ్ ఎయిర్‌షో–2025లో భారతీయ స్వదేశీ యుద్ధవిమానం హెచ్‌ఏఎల్ టేజాస్ గురువారం మధ్యాహ్నం ప్రదర్శన సమయంలో ఈ దుర్ఘటనకు గురై కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన పైలట్ వింగ్ కమాండర్ నమన్ష్ సయాల్ ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగే సమయంలో విమానం అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసరాల్లో వేడుక జరగుతుంది. సుమారు మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో, విమానం తక్కువ ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా నియంత్రణ కోల్పోయి నేలపై…

Read More
screenshot 2025 11 21 213523

Students Lead Change at EQUBE SAP Champions Awards 2025

Bengaluru : Over 350 students, educators, parents, and thought leaders gathered at the SAP Champions Awards 2025, held at Meenakshi Rangamancha Auditorium, Bengaluru, to celebrate young changemakers who are applying life education to real-world impact through the EQUBE (Enabling Evolutionary Excellence) program. The annual awards recognized students who undertook Social Action Projects (SAPs) community initiatives…

Read More
whatsapp image 2025 11 21 at 4.48.07 pm

తెలంగాణ అమ్మాయి పసిడి పంచ్👊

హైదరాబాద్:నవంబర్ 21ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది. మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్‌ గెలిచిన తీరు చూసిన అభిమానులు గర్వంగా ఉప్పొంగిపోయారు. ఫైనల్​లో చైనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్పై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి రౌండ్ నుంచి నిఖత్ దూకుడే కనిపించింది. ప్రత్యర్థి ప్రయత్నాలను ఒక్కోసారి…

Read More
whatsapp image 2025 11 20 at 11.04.05 am (1)

ఆగని పైరసీ.. కొత్తగా ఐబొమ్మ వన్..!!

ఆన్లైన్లో ‘ఐబొమ్మ వన్’ అనే కొత్త పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. ఈ సైట్లో కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Read More
whatsapp image 2025 11 20 at 11.04.05 am

ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్.. వెలుగులోకి అంతర్జాతీయ పైరసీ దందా

నెల రోజుల క్రితం మరో ముఠాలోని ఐదుగురి అరెస్ట్ సినిమా పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా విదేశీ ఐపీ అడ్రస్‌లతో కొత్త ముఠాల పైరసీ దందా మరిన్ని ముఠాలపై దృష్టి సారించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్న పైరసీ ముఠాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డిజిటల్ మీడియాను హ్యాక్ చేసి, కాపీరైట్ రక్షణ ఉన్న సినిమాలను వివిధ వెబ్‌సైట్ల ద్వారా…

Read More
whatsapp image 2025 11 19 at 6.40.20 pm

పోలీసు కస్టడీకి ఐ బొమ్మ ఇమ్మడి రవి!

హైదరాబాద్:నవంబర్ 19సినిమా పైరసీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐ బొమ్మ ఇమ్మడి రవి,కి నాంపల్లి హైకోర్టు ఐదు రోజులు పోలీస్ కస్టడీ విధించింది, ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐ బొమ్మ కేసులో కీలక మలుపు తిరిగింది ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు….

Read More
screenshot 2025 11 19 115146

Mens Day 2025 Special : .. .. .. నాన్నగా.. జీవితమంతా తన వాళ్ల కోసమే బతికే మగ మహానుభావులు..!

ఒక తల్లికి కొడుకుగా.. భార్యకు భర్తగా. చెల్లికి అన్నగా.. బిడ్డకు నాన్నగా.. చెలిమికి తోడుగా.. ఎందరికో అయినవాడిగా.. జీవితమంతా తన కంటే తన అనుకునే వారి కోసమే బ్రతికే మగ మహానుభావులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచం జనాభాలో అత్యధికంగా పిల్లలు, యువకులు, మధ్యవయస్కులు ఉన్నారు. వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే తప్పేంటన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ మెన్స్ డే. కుటుంబం, సమాజం కోసం వాళ్లు చేస్తున్న త్యాగాలు, విజయాల్ని గుర్తు…

Read More
e8d3a9fc 48a3 4a72 a802 0817617ffd49

ఐ బొమ్మ కేసులో సంచలన విషయాలు.. రంగంలోకి ఈడీ

హైదరాబాద్, నవంబర్ 18: ‘ఐ బొమ్మ’ కేసులోకి ఈడీ ఎంటర్ అవుతోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ సీపీకి ఈడీ లేఖ రాసింది. ఐ బొమ్మ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ కేసుకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పటికే IBOMMA యజమాని ఇమ్మడి రవి, అలియాస్ ఐబొమ్మ ర‌వి బ్యాంక్ ఖాతా నుంచి రూ.3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి…

Read More