భీమవరంలో ఫారెస్ట్ అధికారిపై ఏసీబీ దాడి — రూ.4 లక్షల లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి నిర్వహించి అటవీశాఖకు చెందిన ఒక అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. భీమవరం ఫారెస్ట్ సెక్షన్
Read More