GHMC Notices: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజును పూర్తి స్థాయిలో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్, నవంబర్ 21: అన్నపూర్ణ స్టూడియో (Annpurna Studio), రామానాయుడు స్టూడియోలకు (Ramanaidu Studio) బల్దియా (GHM) బిగ్‌షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి రెండు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు బల్దియా గుర్తించింది. అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువ…

