అవయవదానంతో చిరంజీవిగా నిలిచిన అలిన్ షెరిన్ – ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
పథనంథిట్ట (కేరళ):కేరళలో రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌గా మారిన పది నెలల చిన్నారి అలిన్ షెరిన్‌కు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. Keralaలోని Pathanamthitta
Read More