1a89220e 8a87 4fbe 897f 114801de2ad4

ఏపీలో మరో భారీ ఎన్ కౌంటర్!

అమరావతి:నవంబర్ 19ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది, బుధవారం తెల్లవారు జామున భద్రతా బలగాలు, మావోయిస్టుల కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు చనిపోయి నట్లు తెలుస్తోందని ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా వెల్లడించారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిద న్నారు. ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు ఆజాద్,దేవ్ జీ, మృతి చెందినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు…

Read More