Mens Day 2025 Special : .. .. .. నాన్నగా.. జీవితమంతా తన వాళ్ల కోసమే బతికే మగ మహానుభావులు..!
ఒక తల్లికి కొడుకుగా.. భార్యకు భర్తగా. చెల్లికి అన్నగా.. బిడ్డకు నాన్నగా.. చెలిమికి తోడుగా.. ఎందరికో అయినవాడిగా.. జీవితమంతా తన కంటే తన అనుకునే వారి కోసమే బ్రతికే మగ మహానుభావులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచం జనాభాలో అత్యధికంగా పిల్లలు, యువకులు, మధ్యవయస్కులు ఉన్నారు. వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే తప్పేంటన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ మెన్స్ డే. కుటుంబం, సమాజం కోసం వాళ్లు చేస్తున్న త్యాగాలు, విజయాల్ని గుర్తు…

