బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీం తీర్పు
స్పష్టత ఇవ్వనున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌తో మొదలైన రాజ్యాంగ వివాదం గవర్నర్లకు గడువు విధించవచ్చా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకాలకు రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి విధించవచ్చా, లేదా అనే కీలక అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు స్పష్టత ఇవ్వనుంది. ఈ అంశం దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగబద్ధమేనని కొందరు వాదిస్తుండగా,…

