Telangana | గ్రూప్ -2 పరీక్ష రద్దు.. పునర్‌మూల్యంకనం చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు..!
Telangana : తెలంగాణలో పోటీపరీక్షలకు సిద్ధమై గ్రూప్స్ కొలువు కొట్టినవాళ్లకు భారీ షాకింగ్ న్యూస్. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్ -2 పరీక్ష (Group-2)ను మంగళవారం హైకోర్టు రద్దు చేసింది. 2015-16 లో నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. పిటిషనర్ల వాదనలు విన్న న్యాయమూర్తి నగేష్ భీమపాక (Nagesh Bheemapaka).. పరీక్ష విషయంలో హైకోర్టు ఆదేశాలను తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (TGPSC) ఉల్లంఘించిందని తెలిపారు. అంతేకాదు టీజీపీఎస్సీ తన పరిధి…


