Vanasthalipuram

HyderabadLatestTelangana

వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్..

వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్‌ శివశంకర్‌ పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ పార్కు స్థలానికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో.. ఆయనపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వేటు వేసింది.

Read More