whatsapp image 2025 11 24 at 3.32.21 pm

ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

​బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం (నవంబరు 24) తుదిశ్వాస విడిచారు.​గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో (Respiratory issues) బాధపడుతున్నారు.​అక్టోబరు 31న అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.​గతంలో రొటీన్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లామని, ఆరోగ్యం నిలకడగా ఉందని హేమ మాలిని, సన్నీ డియోల్ తెలిపినప్పటికీ.. నేడు ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు.

Read More
whatsapp image 2025 11 24 at 1.14.29 pm (1)

హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్‌ పెట్టిన పోలీసులు

హైదరాబాద్, నవంబర్ 24: డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా…

Read More
whatsapp image 2025 11 24 at 1.12.39 pm

పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో ఉడాయించిన యువతి

రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారంతో పరార్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కుదిరిన విజయవాడకు చెందిన యువతి సంబంధం యువతి తల్లిదండ్రులు, బంధువులు అంతా ఫేక్ అని ఆలస్యంగా తెలుసుకున్న వరుడు గతంలో మరో ఇద్దరు యువకులను సైతం పెళ్లి పేరుతో మోసం చేసినట్లు గుర్తింపు.

Read More
whatsapp image 2025 11 24 at 1.12.12 pm

కాజీపేట: రైలులో 20 తులాల బంగారం చోరీ

కాజీపేట: రైలులో 20 తులాల బంగారం చోరీవిశాఖపట్టణం-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఏ-2 కోచ్ 20 తులాల బంగారం చోరీకి గురైనట్టు బాధితులు జీఆర్పీకి ఫిర్యాదు చేశారు. విశాఖకు చెందిన శారదాంబ, చిన్నమ్నాయుడు దంపతులు రాత్రి నిద్రలో ఉండగా బ్యాగులోని బంగారం మాయమైంది. కాజీపేటకు రాగానే చోరీ విషయం గుర్తించారు. కాచిగూడలో చేసిన ఫిర్యాదు కాజీపేట జీఆర్పీకి బదిలీ అయిందని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు.

Read More
whatsapp image 2025 11 24 at 8.11.28 am

ఔటర్ రింగ్ రోడ్డు ‌పై కారు దగ్ధం, సజీవదహనమైన డ్రైవర్

హైదరాబాద్ – శామీర్‌పేట్ సమీపంలో ఓఆర్అర్‌పై ఎకో స్పోర్ట్ కారులో చెలరేగిన మంటలు, తప్పించుకునేందుకు అవకాశం లేక కారులోనే సజీవదహనమైన డ్రైవర్.

Read More
whatsapp image 2025 11 24 at 8.09.30 am

నేడు రిజర్వేషన్ల గెజిట్లు

జిల్లాల వారీగా సిద్ధం చేసిన అధికారులుకార్యాలయంలో హార్డ్‌ కాపీలు ఇవ్వాలని పీఆర్‌ఆర్డీ ఆదేశాలుగెజిట్ల తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు విచారణ ఎన్నికలపై సంసిద్ధతపై ఇప్పటికే ఏజీకి పంచాయతీరాజ్‌ నోట్‌హైదరాబాద్‌, నవంబర్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు ఆదివారమే పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆర్డీవోలు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు స్థానాల రిజర్వేషన్లను నిర్ణయించారు. ఈ మేరకు ఆయా రిజర్వేషన్ల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఈ…

Read More
whatsapp image 2025 11 24 at 8.09.29 am

Panchayat Election: నేడో.. రేపో.. నగారా..!

పంచాయతీ, వార్డుల రిజర్వేషన్లపై జిల్లాల్లో గెజిట్‌ల జారీ నేడు ఎస్‌ఈసీకి అందజేయనున్న పీఆర్‌ హైదరాబాద్‌, నవంబరు 23 : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నెల 26న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణను సైతం తొందర్లోనే పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి.. ఆయా జిల్లాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ…

Read More
whatsapp image 2025 11 24 at 8.09.00 am

300 యూనిట్లలోపు విద్యుత్తు చార్జీల పెంపు?.. గృహ వినియోగదారులపై అధిక భారం

రేపు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన?నెలాఖరులో ఈఆర్సీకి నివేదిక సమర్పణ‘స్థానికం’ అయిపోగానే పెంపు నిర్ణయం!వచ్చే ఏప్రిల్‌ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి కరెంటు చార్జీలు పెంచే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? సుదీర్ఘకాలంగా గృహ విద్యుత్తు వినియోగదారులపై పడని చార్జీల భారాన్ని ఇప్పుడు మోపేందుకు సమాయత్తమవుతున్నదా? తాజా పరిణామాలు అవుననే సంకేతమిస్తున్నాయి. 300 యూనిట్ల లోపు విద్యుత్తు టారిఫ్‌ను సవరించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌, నవంబర్‌ 23 : రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం…

Read More
screenshot 2025 11 24 110823

తెలంగాణ బ్యాంకుల్లో అన్ క్లెయిమ్ డబ్బు రూ. 2 వేల 200 కోట్లు

80 లక్షల ఖాతాల్లో నిధుల గుర్తింపు ఎస్బీఐలోనే అత్యధికం.. ఆ తర్వాతి స్థానంలో యూనియన్ బ్యాంక్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా అన్ క్లెయిమ్డ్ సొమ్ము డిసెంబర్ 31లోగా క్లెయిమ్ చేసుకోకపోతే ‘డీఈఏఎఫ్’కు బదిలీ హైదరాబాద్, వెలుగు: కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి సురక్షితమైన మార్గం బ్యాంకులే. కానీ, దాచిన సొమ్మును మరిచిపోవడమో, లేదా ఖాతాదారుడు అకాల మరణం చెంది ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడమో.. వెరసి రాష్ట్రంలోని బ్యాంకుల్లో కోట్ల రూపాయల సొమ్ము దిక్కులేనిదై…

Read More
screenshot 2025 11 23 183643

Journalists go on relay hunger strike

Bhupalapally: Journalists who received allotment orders for plots began relay fasts and hunger strikes at the Collector’s office on Saturday, demanding immediate allocation of the lands. They stated that during the previous government’s relief, then-MLA Gandra Venkata Ramana Reddy, Collector Bhavesh Mishra, the tahsildar, and other officials approved plots for 37 reporters in Jayashankar Bhupalpally district…

Read More