కొత్త సిమ్ తీసుకునేటప్పుడు జాగ్రత్త! ఫింగర్‌ప్రింట్‌తో మోసం – అమాయకుడి పేరుతో సైబర్ నేరాలు
కొత్త సిమ్‌కార్డు తీసుకోవడం లేదా నెట్‌వర్క్ మార్చేందుకు పోర్ట్ అవుతున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగుచూసిన ఘటన దీనికి నిదర్శనం. సైబర్
Read More