చెన్నూరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్‌తో ఎన్నికల ప్రచారం – మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూరు:చెన్నూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మిక, మైనింగ్ శాఖా మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Read More