బడ్జెట్ సమావేశాల్లోనే వృద్ధుల కోసం కొత్త చట్టం.. నిర్లక్ష్య ఉద్యోగుల జీతంలో 10–15% కోత: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్:వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లోనే వృద్ధుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read More