cropped cp.jpeg
Latest
202511163577006

సౌదీ అరేబియాలో బస్సు దుర్ఘటన 42 మంది భారతీయుల మృతి – మరణించిన వారిలో హైదరాబాద్‌ వాసులు

Saudi Arabia Bus Accident సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డీజిల్‌ ట్యాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు సమాచారం. మృతి చెందిన వారిలో గణనీయ సంఖ్యలో హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నట్లు వెల్లడైంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ముఫరహత్‌ ప్రాంతంలో…

Read More