cropped cp.jpeg
whatsapp image 2025 12 08 at 3.52.54 pm

ఆడపిల్ల పుడితే రూ.10,000.. ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చిత్రవిచిత్ర హామీలతో ఆకట్టుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా ఆరేపల్లిలో ఓ అభ్యర్థి గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఆమె పేరిట రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కాప్రాయిపల్లిలో ఓ అభ్యర్థి ఆడపిల్ల పుడితే రూ.2వేలు, తీజ్ పండుగకు రూ.20వేలు, అంత్యక్రియలకు రూ.5వేలు వంటి హామీలను ప్రటించారు.

Read More
whatsapp image 2025 12 08 at 3.52.53 pm

సర్పంచ్ అభ్యర్థి ఆఫర్ హల్ చల్.. ఏకగ్రీవం విఫలం

హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరిలో సర్పంచ్ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్ ఏకగ్రీవం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తానని ప్రకటించడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. రచ్చబండ సమావేశంలో ఇతర అభ్యర్థులు ఉపసంహరణకు అంగీకరించినా, అధికార పార్టీ అభ్యర్థి పల్లె దయాకర్ హాజరుకాకపోవడంతో ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. ఫలితంగా జయగిరిలో సర్పంచ్ పదవికి పోటీ అనివార్యమైంది.

Read More
whatsapp image 2025 12 05 at 11.11.12 am

సర్పంచ్ బరిలో ట్రాన్స్ జెండర్

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావ్పల్లి పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ కుమ్మరి వైశాలి గురువారం నామినేషన్ వేశారు. ఆ పంచాయతీ సర్పంచి స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. కాగా వైశాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చెన్నూర్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి తర్వాత ఉపసంహరించుకున్నారు. మరి ఈ సారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటారా? ఉపసంహరించుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.

Read More
whatsapp image 2025 12 02 at 11.43.36 am

గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు

ఇంటింటికి 5 లక్షల బీమా, పెళ్లికి పుస్తె మెట్టెలు, ఉచిత అంబులెన్స్ లాంటి అనేక హామీలు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థులు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో, గ్రామ ప్రజలకు పోటాపోటీగా హామీలు ఇస్తున్న అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చిన పనుల వనమ్మ నరసింహ యాదవ్ అనే అభ్యర్థి అయితే ఆ గ్రామంలో 700…

Read More
whatsapp image 2025 11 22 at 8.49.32 am

Panchayat elections: సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు

కలెక్టర్లకు డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికరిజర్వేషన్ల ఖరారుకు నేడు మార్గదర్శకాలు హైదరాబాద్‌, నవంబరు 22: గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్ధమవుతోంది. డెడికేటెడ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. బీసీ రిజర్వేషన్లు 23శాతం చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్‌ కమిషన్‌ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా, దాన్ని మంత్రులకు పంపి ఆమోదముద్ర పడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఆ కమిషన్‌ నివేదికను…

Read More
3fcac87f 63e5 4833 b782 852aa3041870

పంచాయతీ ఎన్నికలకు.. నవంబర్ 25 కల్లా నోటిఫికేషన్‌

రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదికపార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకున్నది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ 50 శాతంలోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన వెంటనే.. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి.. రిజర్వేషన్లను ఫైనల్ చేసి పబ్లిష్…

Read More