మేడారం జాతర హూండీల లెక్కింపు మూడో రోజు.. 140 హూండీల నుంచి రూ.2.01 కోట్లు – మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల ఆదాయం
మేడారం సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు మూడో రోజూ కొనసాగింది. హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ అధికారులు, సేవా
Read More