Hyderabad

HyderabadLatestTelangana

కామారెడ్డి మున్సిపల్ ‘దోస్తీ’లో ఉత్కంఠ – ఉమారాణి పీఠం ఖరారేనా? లేక చివరి నిమిషంలో ట్విస్ట్?

కామారెడ్డి:Kamareddy మున్సిపల్ రాజకీయాలు ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న Indian National Congress (కాంగ్రెస్), Bharat Rashtra

Read More
HyderabadLatestNationalTelangana

కిశోర బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా – సర్వైకల్ క్యాన్సర్ నివారణకు రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం

హైదరాబాద్:సర్వైకల్ క్యాన్సర్ ముప్పు నుంచి మహిళలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 14 ఏండ్లు నిండి 15 ఏండ్లలోపు ఉన్న కిశోర బాలికలకు ఉచితంగా

Read More
HyderabadLatestTelangana

నిమ్స్ విస్తరణపై సర్కార్ ఫోకస్ – రూ.1,698 కోట్లతో మెగా ఎక్స్‌పాన్షన్, 850 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్:పేదల పెద్ద ఆస్పత్రిగా పేరొందిన Nizam’s Institute of Medical Sciences (నిమ్స్) విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓపీ సేవల నుంచి క్లిష్టమైన

Read More
HyderabadLatestTelangana

ఇబ్రహీంపట్నంలో చైర్‌పర్సన్ ఎన్నికల హైడ్రామా: ఇద్దరు విజేత అభ్యర్థులు అదృశ్యం, రాజకీయ ఉద్రిక్తత తీవ్రం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల అనంతరం చైర్‌పర్సన్ పీఠం కోసం జరుగుతున్న రాజకీయ పోరు కొత్త మలుపు తిరిగింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇద్దరు విజేత అభ్యర్థులు ఆకస్మికంగా కనిపించకపోవడం

Read More
HyderabadLatest

జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లు – ఓఆర్ఆర్ వరకు జలమండలి విస్తరణ

హైదరాబాద్: పరిపాలన సౌలభ్యం దృష్ట్యా జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను

Read More
HyderabadLatestTelangana

హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్లు – ఏప్రిల్ నుంచి అర్బన్ హౌసింగ్ పనులకు శ్రీకారం

హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్లు – ఏప్రిల్ నుంచి అర్బన్ హౌసింగ్ పనులకు శ్రీకారం హైదరాబాద్ : రూరల్ ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తర్వాత

Read More
HyderabadLatestTelangana

శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించిన మంత్రి కొండా సురేఖ

శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన పవిత్ర శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని రాష్ట్ర మంత్రి శ్రీమతి కొండా

Read More
HyderabadLatest

రూ. 1511 కోట్ల విలువైన భూమికి హైడ్రా ఫెన్సింగ్‌ఆక్ర‌మ‌ణ‌ల‌పై న‌గ‌రం న‌లువైపులా హైడ్రా చ‌ర్య‌లుకొండాపూర్‌లో 4 ఎక‌రాల చెరువును కాపాడిన హైడ్రాఅల్వాల్ కొత్త చెరువు ఆక్ర‌మ‌ణ‌లు 8 ఎక‌రాల మేర‌ తొల‌గింపురాథాకృష్ణ న‌గ‌ర్‌లో 450 గ‌జాల పార్కును కాపాడిన హైడ్రాజక్కిడి కాలనీలో 650 గ‌జాల పార్కుకు హైడ్రా ఫెన్సింగ్‌

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 11: ఆక్ర‌మ‌ణ‌లను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. పార్కులు, చెరువుల‌ను చెర‌ప‌ట్టిన వారి ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మంగ‌ళ‌వారం ఒకే రోజు న‌గ‌రం న‌లువైపులా 4

Read More