cropped cp.jpeg

సిరిసిల్ల జిల్లాలో తల్లి కొడుకుల ఆత్మహత్య

whatsapp image 2025 11 29 at 6.54.18 pm

మానసిక స్థితి బాగాలేక నదిలో దూకిన తల్లి..ఆవేదనతో అదే నదిలో దూకి కొడుకు(పోలీస్ కానిస్టేబుల్) ఆత్మహత్య

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ, తన తల్లి మంచికట్ల లలిత(56)తో నివాసం ఉంటున్న అభిలాష్(34) అనే వ్యక్తి

గురువారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తల్లి కనిపించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన అభిలాష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గాలింపు చర్యలు మొదలుపెట్టిన పోలీసులు

శుక్రవారం ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని మానేరు నదిలో లభించిన మహిళ మృతదేహం తన తల్లిదేనని గుర్తించి, తీవ్ర మనస్తాపానికి గురయ్యి బంధువుల ముందు అదే నదిలో దూకేసిన అభిలాష్

దాదాపు రెండు గంటల పాటు గాలింపు చర్యలు చేసిన అనంతరం, అభిలాష్ మృతదేహాన్ని వెలికి తీసిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *